Pages

Thursday 24 January 2013

సూపు

వరుసగా శెలవులు వచ్చాయి. అద్భుతమైన సీనిక్ ప్రదేశాలు నాలుగైదు ఉన్నాయని ఈ మధ్య అక్కడికి వెళ్ళి వచ్చిన మిత్రులు చెప్పారు. పక్షుల కిలకిలా రావాలు, జలపాతాలు, పచ్చని పరిసరాలు... అబ్బో చాలా బాగున్నాయని ఊరించారు. చూడాలికదా మరి? రేపు వెళుతున్నా. బాగుంటే ఆ విశేషాలు మీతో షేర్ చేసుకొంటా.  భోజనానికి ముందు ఎపిటైజర్ అనబడే ఆకలి పెంచే సూపు తాగినట్టు, అసలు  పోస్టుకి ముందు కొసరు పోస్టు ఇది.   
© Dantuluri Kishore Varma 

2 comments:

  1. హ హా అవునా?
    అయితే మంచి విందు భోజనం చేసొచ్చి ఆ అనుభూతులు మాతో పంచుకోండి.
    మంచి మంచి పక్షులనీ, దృశ్యాల్ని కెమెరా లో పట్టి తెండి.

    ReplyDelete
  2. అలాగే నండి. థాంక్యూ.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!