Pages

Sunday 8 September 2013

గోదావరి ఒడ్డున...

యానం గోదావరి ఒడ్డున, 
చల్లని గాలికి...
 ప్రపంచాన్ని మరచిపోయి..
 సంగీతసాధన చేస్తున్న..
 బుజ్జివినాయకుడు 
- మీకోసం.... 


*     *     *
గుండ్రం, గుండ్రం ఓ బుజ్జి బొజ్జ రమ్మని పిలిచింది
తమాషఅయినా ఓ చిన్ని తొండం హాయ్, హాయ్, హాయంది
మొత్తంగా చూపునిలిపి
చిత్రంగా చేయికలిపి
గణేషుగారికి దండం పెడదామా! 


పిల్లలకి, పెద్దలకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma 

16 comments:

  1. గోదారి ఒడ్డున వినాయకుడు చాలా బాగున్నాడండి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. wonderful. షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు నాగార్జునగారు.

      Delete
  3. Wow అండి , ఫస్ట్ అండ్ సెకండ్ పిక్స్ యానామా ?అంటే యానాం వెళితే చూడగలమా ?

    ReplyDelete
    Replies
    1. యానం బీచ్(గోదావరి ఒడ్డు) ఎంట్రన్స్ దగ్గర శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టున్న రెండు పేద్ద ఏనుగులు, వాటికి చాలా సమీపంలోనే పూర్తిగా ఒక అడుగు ఎత్తుకూడా లేని ఈ బుల్లి వినాయకుడ్ని చూడవచ్చు. కాస్త పరిశీలనగా చూడాలి. ఫస్ట్ రెండు పిక్సూ ఒక విగ్రహానికి తీసినవే! మీ కామెంటుకి ధన్యవాదాలు.

      Delete
  4. బాగున్నాడండీ!వాద్యగణపతి అనొచ్చంటారా?అరుదైన భంగిమ.

    ReplyDelete
    Replies
    1. వాద్యగణపతి అనవచ్చు. ధన్యవాదాలు నాగరాణిగారు.

      Delete
  5. చూడతగ్గ టపా ... శుభాకాంక్షలండీ...

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ ప్రసాదరావుగారు!

      Delete
  6. యానాం వినాయకుడు ముచ్చటగా ఉన్నాడు.
    మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు! గణపతి అందరికీ సకల శుభాలూ కలిగించాలని కోరుకొంటున్నాను.

      Delete
  7. చాలా బాగుంది. వినాయక చవితి శుభకామనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శర్మగారు. మీ అందరికీ హృదయపూర్వక వినాయకచవితి శూభాకాంక్షలు.

      Delete
  8. చాలా బావుంది.. మీకు ఆలస్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు .

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!