Pages

Thursday 31 December 2015

అందరూ ఎలా ఉన్నారు?

మరికొన్ని గంటల్లో పాత సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతుంది
గతంలో జరిగిన మంచి సంఘటనలు మధుర జ్ఞాపకాలు అవుతాయి.
అపజయాలు భవిష్యత్తులో నిర్మించబోయే విజయసౌధాలకి పునాదులౌతాయి. 

కొత్త ప్రణాళికలు వ్రాసుకోవడానికి ఆలోచననలకి పదునుపెట్టుకోండి 
విజయాలబాటలో తరువాత మజిలీని చేరడానికి శక్తిని సమాయత్తం చేసుకోండి 
`రేపటిమనం`, `ఈరోజుమనం` కంటే మరింత బాగుండాలని కోరుకోండి 

అదిగదిగో 2016 వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తుంది... 

తలుపు తీసే ముందు ఆత్మీయ పలకరింపుల దరహాసాల్ని ముఖానికి పులుముకోండి
చేయిసాచి శుభాకాంక్షల్ని అందిస్తే పోయిందేముంది డూడ్స్?
మహా అయితే మరింతమందికి మిత్రులమౌతాం! 

అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు

 © Dantuluri Kishore Varma

10 comments:

  1. నూతన సంవత్సర శుభాకాంక్షలు .. కిషోర్ గారు .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ. మీకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు :)

      Delete
  2. విష్ యూ హేపీ న్యూ ఇయర్ కిషోర్ వర్మ గారూ

    ReplyDelete
    Replies
    1. దన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

      Delete
  3. Wish you a happy and prosperous new year Varma garu.

    ReplyDelete
    Replies
    1. Thank you Murthy garu. I too wish you a bright and all successful new year. :)

      Delete


  4. నూతన సంవత్సర శుభాకాంక్షల్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జిలేబి గారు. మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు. :)

      Delete
  5. నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ లాస్యగారు. మీకు కూడా కొత్తసంవత్సర శుభాకాంక్షలు. :)

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!